Telugu News » nine marriage
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా తొమ్మిది పెళ్లిళ్లు చేసుకుంది. తొమ్మిదో భర్తతో రెండు నెలలు కాపురం చేసింది.. భార్య తరచూ ఫోన్ లో మాట్లాడుతుండటంతో భర్తకు అనుమానం వచ్చింది. అసలు ఏం జరుగుతుందా అని ఆరా తీయగా కిలాడి లేడీ చిట్టా మొత్తం వెలుగులోకి వచ్చిం�