Home » Ninnu Kanna Kanulae Lyrical
తమిళ్ స్టార్ హీరో, తలపతి విజయ్ సినిమా ‘ది గోట్’. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి నిన్ను కన్న కనులే అనే లిరికల్ పాటను విడుదల చేశారు.