Nipun Marya

    ఐక్యూ 12 5G సిరీస్ వచ్చేస్తోంది.. భారత్‌లో లాంచ్ అప్పుడేనట..

    November 1, 2023 / 05:32 PM IST

    iQoo 12 5G Series : ఐక్యూ 12 సిరీస్ నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అవుతుందని ధృవీకరించింది. ఇదే లైనప్‌లో బేస్ iQoo 12, iQoo 12 Pro మోడల్‌లు ఉన్నాయి. ఇప్పటివరకు, కంపెనీ రాబోయే స్మార్ట్‌ఫోన్‌లలో ప్రాసెసర్, బ్యాక్ ప్యానెల్ డిజైన్‌తో సహా కొన్ని కీలక వివరాలను ధృవీకరించ

10TV Telugu News