Home » Nirai mata Temple
మహిళలకే ప్రవేశం లేని అమ్మవారి గుడి అది. కొండపై పచ్చని ప్రకృతి మధ్యన వెలసిన ఆ అమ్మను దర్శించుకోవటానికి భారీగా భక్తులు తరలి వస్తారు. ఎందుకంటే సంవత్సరానికి కేవలం ఐదు రోజులే అమ్మవారు భక్తులకు దర్శమిస్తారు. అందుకే ఆ ఐదు రోజులు భక్తులు అమ్మవారి�