Home » Niranjan Comments
Niranjan Comments : మోదీ నిజస్వరూపం, ఆయన ద్వంద విధానాలు బయటపడ్డాయని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ విమర్శించారు. మోదీ మహిళ వ్యతిరేకి అనేది అర్థమైందని అన్నారు.