Home » Nirbhaya rape murder convicts
సుప్రీంకోర్టులో నిర్భయ దోషులకు చుక్కెదురైంది. క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసిన ఇద్దరు నిర్భయ దోషుల అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వినయ్, ముఖేశ్ పిటిషన్లను మంగళవారం (జనవరి 14, 2020) అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో జనవరి 22న న