-
Home » Nirmal BJP Meeting
Nirmal BJP Meeting
Nirmal : సెప్టెంబర్ 17 నిర్మల్‌కు అమిత్ షా..బీజేపీ భారీ బహిరంగసభ
September 17, 2021 / 06:36 AM IST
సెప్టెంబర్ 17 రావడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తున్న బీజేపీ.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అస్త్రంగా మలుచుకుంటోంది.