Home » Nirmal News
సెప్టెంబర్ 17 రావడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తున్న బీజేపీ.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అస్త్రంగా మలుచుకుంటోంది.