Home » Nirupam Paritala Son
కార్తీకదీపం డాక్టర్ బాబు ఫేమ్ నిరుపమ్ పరిటాల తనయుడు అక్షజ్ ఓంకార్ కి తాజాగా ధోతి వేడుకలు చేయగా ఆ ఫంక్షన్ ఫోటోలను నిరుపమ్ భార్య, నటి మంజుల సోషల్ మీడియాలో షేర్ చేసారు.