Home » Nissan Magnite facelift
Nissan Magnite Facelift : మీరు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఛార్జర్, సరికొత్త కాన్ఫిగర్ చేయదగిన టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా పొందవచ్చు. కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా ఉంది.
Nissan Magnite Facelift Launch : కొత్త నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ ధర రూ. 6.50 లక్షల నుంచి రూ. 11.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుందని అంచనా. ఈ కారులో మొత్తం 2 ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి.