-
Home » NIT Director CSP Rao removed
NIT Director CSP Rao removed
AP NIT Director CSP Rao : రుజువైన అవినీతి ఆరోపణలు .. ఏపీ నిట్ డైరెక్టర్ సీఎస్పీ రావు తొలగిస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ
September 24, 2022 / 12:02 PM IST
ఏపీలోని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ సీఎస్పీ రావును విధుల నుంచి తొలగిస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్పీ రావుపై వచ్చిన అవినీతి ఆరోపణలు రుజువు కావటంతో శుక్రవారం (సెప్ట�