Home » Nita Amabani
పేదోడి ఇంట్లో చిన్నకొడుకు పెండ్లి అంటేనే ఉన్నంతలో ఎంతబాగ చేయాలో అంతకంటే పెద్దస్థాయిలోనే చేస్తారు. అలాంటిది నీతా, ముకేశ్ అంబానీ గారాల కొడుకు అనంత్ అంబానీ పెళ్లి మామూలు విషయమా.
‘నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్’ (NMACC) ఓపెనింగ్ కి అంబానీ ఫ్యామిలీతో పాటు బాలీవుడ్, సౌత్ కి చెందిన అనేక సినీ ప్రముఖులు, కళాకారులు, రాజకీయ, క్రీడా, బిజినెస్ ప్రముఖులు కూడా విచ్చేసి సందడి చేశారు.