Home » Nita Ambani Award
Nita Ambani Award : రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ (Nita Ambani) రోటరీ క్లబ్ ఆఫ్ బాంబే నుంచి 2023-24 ప్రతిష్టాత్మక 'సిటిజన్ ఆఫ్ ముంబై' (Citizen of Mumbai Award) అవార్డును అందుకున్నారు.