Home » Nitha Menon
యాక్షన్ సీన్స్.. ఇంటెన్స్ ఎమోషన్స్.. బొమ్మ చూపించేశాడు బాబోయ్!.. ఇదీ భీమ్లా నాయక్ సినిమా చూసిన అనంతరం సగటు పవర్ స్టార్ అభిమాని ఎమోషన్. మాస్ దేవుడు కలెక్షన్ల మోత మోగించేస్తున్నాడు.