Home » Nithiin
తనకి వచ్చే సినిమాలే కుకుండా ఏదైనా సినిమాలో అనివార్య కారణాలతో హీరోయిన్ తప్పుకున్నా, తప్పించినా వాటిల్లో శ్రీలీల ఫస్ట్ ఛాయస్ గా కనిపిస్తుంది దర్శక నిర్మాతలకు. తాజాగా మరో సినిమా ఆఫర్ కూడా శ్రీలీలకు వచ్చినట్టు సమాచారం.
టీమిండియా స్పిన్నర్ చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ నితిన్ సూపర్ హిట్ సాంగ్ 'రాను రానంటూనే సిన్నదో' సాంగ్ కి మాస్ డాన్స్..
నితిన్ 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' మూవీ నుంచి ఫస్ట్ సింగల్ రిలీజ్ రిలీజ్ అయ్యింది. శ్రీలీలతో కలిసి నితిన్ డ్యూయెట్ సాంగ్..
నితిన్ రాజకీయ ప్రవేశంపై ఎప్పటి నుంచో ఊహాగానాలు ఉన్నాయి. ఆయనతో బీజేపీ పెద్దలు ఇదివరకే టచ్లో ఉన్నా కుటుంబ నేపథ్యంతో నితిన్ కాంగ్రెస్తోనే సంబంధాలు కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు.
నితిన్ 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' మూవీ నుంచి ఫస్ట్ సింగల్ రిలీజ్ చేశారు. శ్రీలీల డేంజర్ పిల్ల అంటూ నితిన్..
యంగ్ హీరో నితిన్ (Nithiin)నటిస్తున్న చిత్రం‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్(Extra Ordinary Man). వక్కంతం వంశీ (Vakkantham Vamsi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్(SreeLeela). ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.
గతంలో అల్లు అర్జున్ తో ప్రకటించిన ఐకాన్ సినిమా ఆగిపోయినట్లు తెలుస్తుంది. ఆ మూవీని దర్శకుడు వేణు శ్రీరామ్ నితిన్ తో తీస్తున్నాడట.
యంగ్ హీరో నితిన్, దర్శకుడు వక్కంతం వంశీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో విలన్ పాత్రలో మలయాళ నటుడు సుదేవ్ నాయర్ ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. తన నెక్ట్స్ మూవీని వినాయక చవితి కానుకగా రిలీజ్ చేసేందుకు నితిన్ ప్లాన్ చేస్తున్నాడు.
యంగ్ హీరో నితిన్ పుట్టినరోజును అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. తమ అభిమాన హీరో బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో పలు చోట్ల అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహించి, తమ అభిమానాన్ని చాటుకున్నారు.