Home » Nithiin
తాజాగా ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా నుంచి 'ఓలే ఓలే పాపాయి..' అని సాగే ఓ మాస్ సాంగ్ ని రిలీజ్ చేశారు.
శ్రీలీలతో వర్క్ చేయడం గురించి నవ్వుతూనే సెటైర్లు వేసిన నితిన్.
వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా నటించిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
ఇటీవల రాజశేఖర్ నితిన్(Nithiin) సినిమాలో ఓ పాత్రకి ఓకే చెప్పారు. చిత్రయూనిట్ కూడా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. ఇన్నాళ్లు ఎన్ని రోల్స్ వచ్చినా నో చెప్పిన రాజశేఖర్ నితిన్ సినిమాకు ఎలా ఓకే చెప్పారని అనుకున్నారు అంతా.
వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్, శ్రీలీల కలిసి నటిస్తున్న ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది.
రామ్ చరణ్ సినిమాలో చేయాలని ఆశ పడిన రాజశేఖర్.. ఇప్పుడు నితిన్ సినిమాలో ఆ పాత్ర చేస్తున్నాడా..?
ప్రభాస్(Prabhas) సలార్(Salaar) మళ్ళీ వాయిదా పడి డిసెంబర్ 22న రాబోతున్నట్టు ప్రకటించారు. దీంతో ఆ డేట్ దగ్గర్లో అనౌన్స్ చేసిన సినిమాలన్నీ వాయిదా వేసుకోవడం లేదా ముందుకి రావడం చేస్తున్నాయి.
నితిన్ కొత్త మూవీ తమ్ముడుతో కాంతార భామ సప్తమి గౌడ.. హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందా..?
పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కంబ్యాక్ సినిమా వకీల్ సాబ్(Vakeel Saab) తో హిట్ కొట్టిన డైరెక్టర్ వేణు శ్రీరామ్(Venu Sriram) దర్శకత్వంలో నితిన్ నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు.
తనకి వచ్చే సినిమాలే కుకుండా ఏదైనా సినిమాలో అనివార్య కారణాలతో హీరోయిన్ తప్పుకున్నా, తప్పించినా వాటిల్లో శ్రీలీల ఫస్ట్ ఛాయస్ గా కనిపిస్తుంది దర్శక నిర్మాతలకు. తాజాగా మరో సినిమా ఆఫర్ కూడా శ్రీలీలకు వచ్చినట్టు సమాచారం.