Home » Nithin Krishnamurthy
కన్నడలో ఘన విజయం సాధించిన యూత్‌పుల్ కామెడీ ఎంటర్టైనర్ ‘హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే’ (Hostel Hudugaru Bekagiddare) సినిమాని తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’ (Boys Hostel) పేరుతో విడుదల చేశారు.
ఇప్పటికే చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ సంస్థలో రైటర్ పద్మభూషణ్, మేము ఫేమస్ సినిమాలు వచ్చాయి. చిన్న సినిమాలుగా వచ్చి ఈ రెండు భారీ విజయం సాధించి ఫుల్ ప్రాఫిట్స్ కూడా తెచ్చుకున్నాయి. తాజాగా ఈ సంస్థ నుంచి మూడో సినిమాని ప్రకటించారు.