Home » Nithin Shalini Marriage
వేదమంత్రాలు, అగ్ని సాక్షిగా జరిపించిన ఉత్సవాన… పసుపు-కుంకాలు, పంచభూతాలు కొలువైన మండపాన… నితిన్ కల్యాణ శుభవీణ మోగింది. చిరకాల ప్రేయసి షాలినీ కందుకూరి మెడలో ఆదివారం రాత్రి ఆయన మూడు ముళ్లు వేశారు. అనంతరం షాలినీ సమేత నితిన్ ఏడడుగులు నడిచా�