Home » Niti Aayog Vice Chairman
ఢిల్లీ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏపీ సీఎం జగన్ నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్తో భేటీ అయ్యారు. గురువారం (జూన్ 10)న నీతి ఆయోగ్ కార్యాలయంలో ఆయన్ను సీఎం కలిశారు. పలు అభివృద్ధి అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.