Home » Nitiin
యంగ్ హీరో నితిన్ నటించిన గత చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమాలో నితిన్ నటిస్తున్నాడు.