Home » Nitur Village
మహబూబ్ నగర్ : కొడంగల్ నియోజక వర్గంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్ధి కిడ్నాప్ కలకలం రేపుతోంది. పంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా త్వరలో జరుగనున్న సంగతి తెలిసిందే. తొలి విడత నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. నిటూరు గ్రామంలో సర్పంచ్�