Home » Nitya Naresh
టాలీవుడ్ నుంచీ శాండల్‌వుడ్‌కి వెళ్లిన బ్యూటీ నిత్య నరేష్. 2015లో కేరింత సినిమాతో... తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ఈ బ్యూటీ... తర్వాతి ఏడాది నందిని నర్సింగ్ హోమ్‌తో ఎంట్రీ ఇచ్చింది. 2017లో ఇ-ది మూవీతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
ఆది సాయికుమార్, సాషా చెత్రి, నిత్యా నరేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ మూవీ రివ్యూ..
వినాయకుడు, కేరింత వంటి ఫీల్ గుడ్ సినిమాలతో విజయాలు అందుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సాయికిరణ్ అడవి.