Home » Nivar-hit areas
CM Jagan Aerial Survey : నివార్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం వైఎస్ జగనమోహన్‌రెడ్డి ఇవాళ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. వరదలతో పాటు పంట నష్టాన్ని ఆయన ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. అనంతరం కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికార�