Home » NivarCyclone
నివర్ తుపాన్ కారణంగా పంటలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించేందుకు కృష్ణా జిల్లాలో పర్యటించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. నీటమునిగి పాడయిపోయిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సంధర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తుఫాన్ ప్ర