Home » Nivetha Pethuraj love breakup
తన ప్రియుడిని పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది నివేత పేతురాజ్(Nivetha Pethuraj). దుబాయ్‌కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త 'రజిత్ ఇబ్రాన్'తో రిలేషన్లో ఉన్నానని చెప్పింది.