-
Home » NIvetha Thomas Films
NIvetha Thomas Films
Nivetha Thomas : పాలు పితికిన నివేదా థామస్, వీడియో వైరల్
September 8, 2021 / 09:46 AM IST
బ్లాక్ కలర్ జాకెట్ వేసుకుని..పాలు పితుకొంది. మరో వ్యక్తి ఓ గ్లాసు పట్టుకోగా..అందులో పాలు పడుతున్నాయి. చివరగా...గ్లాసు పట్టుకున్న పాలను చూపారు నివేదా థామస్.