Home » Nivetha Thomas Photos
నివేదా థామస్ 2024 తెలంగాణ గద్దర్ అవార్డుల్లో 35 ఇది చిన్న కథ కాదు అనే సినిమాకు ఉత్తమ నటిగా అవార్డు సాధించడంతో ఫ్యామిలీతో కలిసి సెలబ్రేషన్స్ చేసుకుంది.
35 చిన్న కథ కాదు సినిమా ప్రమోషన్స్ లో హీరోయిన్ నివేదా థామస్ ఇలా ముద్దుగా బొద్దుగా కనపడి అలరించింది.
హీరోయిన్ నివేదా థామస్ త్వరలో శాకిని డాకిని సినిమాతో రాబోతుంది. ఈ సినిమా షూట్ సమయంలో రోజూ జిమ్ కి వెళ్ళేటప్పుడు లిఫ్ట్ లో మిర్రర్ సెల్ఫీలు తీసుకొని తాజాగా వాటిని ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
మలయాళీ ముద్దుగుమ్మ నివేదా థామస్ ఫొటోస్..