Home » nizam government
సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం నిరంకుశత్వ పాలన నుంచి హైదరాబాద్‌కు విముక్తి కల్పించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 1948, సెప్టెంబర్ 17న పోలీస్ చర్య ద్వారా హైదరాబాద్ భారతదేశంలో విలీనం అయిందన్నారు. దేశాన్ని ఐకమత్యంగా నిలిపేందుకు పట�