Home » nizamababad
తమ పార్టీ ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేకే టీఆర్ఎస్ నేతలు దాడులు చేస్తున్నారని విమర్శించారు బీజేపీ నేత, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. మరోవైపు కేటీఆర్, కవిత.. ఎవరు తమ పార్టీలోకి వచ్చినా ఆహ్వానిస్తామన్నారు.
నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన టీఎన్ జీవోస్ క్రీడల్లో విషాదం నెలకొంది. కబడ్డీ ఆడుతూ పంచాయతీరాజ్ డిపార్ట్ మెంట్ ఉద్యోగి సురేష్ మృతి చెందాడు.