nizamabad bjp in troubles

    ఇబ్బందుల్లో నల్లగొండ బీజేపీ, రెండుగా చీలడం ఖాయమేనా

    November 16, 2020 / 05:15 PM IST

    nizamabad bjp in troubles: నల్లగొండలో భారతీయ జనతా పార్టీకి ఇబ్బందులు తప్పేలా లేదు. ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరు పార్టీని రెండుగా చీల్చబోతుందని అంచనా వేస్తున్నారు. అంతంత మాత్రంగానే ఉన్న పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోయేలా కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల �

10TV Telugu News