-
Home » Nizamabad elections
Nizamabad elections
టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ 40 ఏళ్లు పార్టీ మారకుండా కాంగ్రెస్‌లోనే ఉన్నప్పటికీ రావాల్సిన గుర్తింపు రాలేదా? ఆయన ఏమన్నారు?
September 14, 2025 / 07:26 PM IST
"రాజకీయాల్లో ఎంత కష్టపడ్డ అదృష్టం కలిసి రావాలి. ఆవగింజంత అదృష్టం తగలనిదే ముందుకు పోలేం. నేను రాజకీయాల్లోకి రావడానికి డి.శ్రీనివాస్ కారణం" అని అన్నారు. (Mahesh Kumar Goud)