Home » Nizamabad MLC bypoll
nizamabad local body mlc bypoll : నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 2020, అక్టోబర్ 09వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఓటర్ ఎటువైపు ఉన్నాడనే ఉత్కంఠ బరిలో నిలిచిన అభ్యర్థుల్లో నెలకొంది. కానీ..ఏకపక్ష�