Home » Nizamabad MLC election
Former TRS MP Kavitha : నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన గెలుపు కోసం పాటుపడిన ప్రతిఒక్కరికి కవిత ధన్యవాదాలు తెలిపారు. భారీ మెజార్టీతో గెలిపించిన ప్రతిఒక్కరికీ రుణపడి ఉంటానన్నారు. నేతల సమిష్టి కృషి ఎమ్మెల్యేలు, మంత్రుల సమన్వయంతోనే విజయం సాధించామన్నా�