Home » Nizamabad tribals
ఫారెస్ట్ భూమిలో అక్రమంగా దున్నుతుండగా అడ్డుకునేందుకు వెళ్లిన ఫారెస్ట్ ఆఫీసర్ తలపగులకొట్టారు. లింగంపేట్ మండలం ముంబోజిపేట్ తండాలో బీట్ ఆఫీసర్పై కర్రలతో దాడి చేశారు..