Home » Nizambad
ఎవరో చెప్పిన మాటలు రైతులు వినవద్దని..ఎర్రజొన్న రైతుల సమస్య తప్పకుండా పరిష్కరిస్తానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హామీనిచ్చారు. కేవలం ఎన్నికల నేపథ్యంలో కొంతమంది మాటలు చెబుతారని..ఈ సమయంలో ఆగమాగం కావొద్దని సూచించారు. మార్చి 19వ తేదీ �