-
Home » Nizams Institute of Medical Sciences Job Vacancies 2022
Nizams Institute of Medical Sciences Job Vacancies 2022
NIMS Recruitment : తెలంగాణ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ
December 16, 2022 / 08:22 PM IST
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఎండీ/ఎంఎస్/డీఎన్బీ/డీఎం లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణతపొంది ఉండాలి. అలగే కనీసం మూడేళ్లపాటు టీచింగ్ అనుభవం ఉండాలి. వయసు 50 యేళ్లకు మించకుండా ఉండాలి.