Home » NKR18 Title
Kalyanram Nandamuri: పాన్ ఇండియా మూవీకి ప్లాన్ చేస్తున్నారు నందమూరి యంగ్ హీరో కళ్యాణ్ రామ్. పటాస్ తరువాత సక్సెస్ రుచి చూడలేకపోయిన కళ్యాణ్ రామ్.. ఎంత మంచివాడవురా సినిమా తర్వాత ఏ సినిమాని అనౌన్స్ చెయ్యలేదు. చాలా గ్యాప్ తర్వాత.. నిర్మాతగా, హీరోగా భారీ ప్లాన్