Home » NKR19
నందమూరి కళ్యాణ్ రామ్ రీసెంట్‌గా ‘బింబిసార’ మూవీతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ఫిక్షన్ కథతో వచ్చిన ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే టాప్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో కళ్యాణ్ రామ్ తన నెక్ట్స్ చిత్రాలపై ఫో�