Home » NMACC Launching Event
హృతిక్ 2014లోనే తన భార్య సుసానే ఖాన్ కి విడాకులు ఇచ్చాడు. అప్పట్నుంచి ఒంటరిగానే ఉంటున్నా కొన్నాళ్ల నుంచి బాలీవుడ్ నటి, సింగర్ సబా ఆజాద్ తో ప్రేమలో ఉన్నాడు.
‘నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్’ (NMACC) ఓపెనింగ్ కి అంబానీ ఫ్యామిలీతో పాటు బాలీవుడ్, సౌత్ కి చెందిన అనేక సినీ ప్రముఖులు, కళాకారులు, రాజకీయ, క్రీడా, బిజినెస్ ప్రముఖులు కూడా విచ్చేసి సందడి చేశారు.