Home » No ambulance
గర్భంతో ఉన్న గంగి అనే గిరిజన మహిళను ఆమె భర్త కంకేర్లంక హెల్త్ సెంటర్కు తీసుకెళ్లాడు. అక్కడ గంగి ఒక బాబుకు జన్మనిచ్చింది. అయితే, బాబులో హృదయ స్పందన లేకపోవడంతో 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న దోర్నపల్ హెల్త్ సెంటర్కు తీసుకెళ్లమని సూచించారు.