Home » No Beef
‘జూ’లో ఉండే జంతువులకు Beef పెట్టకూడదని Assam BJP లీడర్ సత్య రంజన్ బొరాహ్ అంటున్నారు. అన్ని జంతువులకు పెట్టొద్దని ప్రత్యేకించి పులులకు అస్సలు పెట్టొద్దని చెప్తున్నారు. సోమవారం యాంటీ Beef యాక్టివిస్ట్‌లు గువాహతి జూ మెయిన్ గేట్ సమీపంలో వాహనాలు నిలిప