Home » no caste
మా (Movie Artist Association)లో ఎలాంటి కులమతాలకు తావేలేదని.. ఇక్కడ అందరూ ఒక్కటేనని సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ వెల్లడించారు. మా ఎన్నికలలో పోటీచేస్తున్న ప్రకాష్ రాజ్ ప్యానల్ కు మద్దతు ప్రకటించిన బండ్ల గణేష్ మాట్లాడుతూ..