Home » No-confidence motion against Imran Khan
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఆదివారం కీలక రోజు కానుంది. తన రాజకీయ జీవితంలో ఇదో అగ్ని పరీక్షే అని చెప్పొచ్చు. దేశంలో ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం పెరగడానికి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వం.