Home » No Covid vaccine
తమ ఉద్యోగులంతా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటేనే జీతాలు ఇస్తామని..లేదంటే ఇచ్చేదే లేదని తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ఎండీ స్పష్టంచేశారు.
కరోనాను కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ డ్రైవ్ ని ముమ్మరం చేశాయి. అందరికీ టీకాలు వేస్తున్నాయి. అయినా ఇంకా కొంతమంది అనుమానాలు, సందేహాలు, అపోహలు, భయాలతో టీకాలు తీసుకునేందుకు ముందుకు ర