Home » No Entry Movie
సల్మాన్ ఖాన్ హీరోగా 2005లో వచ్చిన 'నో ఎంట్రీ' సినిమా రొమాంటిక్ కామెడీగా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో సల్మాన్‌తోపాటు అనిల్ కపూర్, ఫర్దీన్ ఖాన్ కూడా హీరోలుగా చేశారు.