Home » No fine
ట్రాఫిక్ కొత్త రూల్స్ వాహనదారుల్లో వణుకుపుట్టిస్తున్నాయి. బండి తీయాలంటే గుండెల్లో గుభేల్ అంటోంది. ఎక్కడ ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తారోనని హడలి చస్తున్నారు. హెల్మట్ దగ్గర నుంచి వాహన పత్రాల వరకు అన్ని ఉండాల్సిందే. ఇందులో ఏ ఒక్కటి మిస్ అయిన�