Home » no funds
హైదరాబాద్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణపై కేంద్రం తీవ్ర వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. తాగు, సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో తీరని అన్యాయం చేస్తోందన్నారు. తెలంగాణలో బీజేపీ ఉన�