Home » no injuries
పశ్చిమ బెంగాల్లోని ఒక స్కూల్లో శనివారం మధ్యాహ్నం పేలుడు జరిగింది. స్కూలు బిల్డింగు పై భాగంలో నాటు బాంబు పేలింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
మణిపూర్లో ఐఈడీ పేలుడు కలకలం సృష్టించింది. రాజధాని ఇంపాల్ సమీపంలోని ఓ గోడౌన్ గేటు వద్ద ఐఈడీ పేలుడు జరిగింది.
అందరు చూస్తుండగానే భవనం కుప్పకూలి పోయింది. ఈ దృశ్యాలను స్థానికులు కెమెరాల్లో బందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ గా మారింది.