No Internet

    Windows 10లో ‘ఇంటర్నెట్ కనెక్షన్’ ఎర్రర్ బగ్ ఫిక్స్ చేయాలంటే?

    July 22, 2020 / 05:15 PM IST

    మైక్రోసాఫ్ట్ విండోస్ లో అనేక వెర్షన్లను రిలీజ్ చేసింది. విండోస్ 7 నుంచి విండోస్ 8 మాదిరిగానే ఇప్పుడు విండోస్ 10 వెర్షన్ కూడా నడుస్తోంది. విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్‌కు మైక్రోసాఫ్ట్ ఎప్పుడో అప్ డేట్స్ నిలిపివేసింది. సెక్యూరిటీ పరంగా అప్ డేట్స్ �

10TV Telugu News