Home » No IPL
ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ తుది నిర్ణయం రేపు(14 మార్చి 2020) తీసుకోబోతుంది. ప్రపంచ దేశాలకు కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు మన ఇండియాను పట్టుకుంది. ఇప్పటికే వందల సంఖ్యలో అనుమానితులు.. పదుల సంఖ్యలో ఖరారైన కేసులు.. ఆందోళనకు గురిచేస్తున్న�